పౌష్టికాహార వారోత్సవాలు
పౌష్టికాహార వారోత్సవాలు
నెల్లూరు [చేజర్ల] రవికిరణాలు ఏప్రిల్ 11 :
వారోత్సవాల్లో భాగంగా చేజర్ల మండలంలోనీ మాముడూరు పంచాయతీలోని మాముడూరు-1 అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సిడిపిఓ సునీలత ఆదేశాల మేరకు సూపర్‌వైజర్ సురేఖ పాల్గొని పౌష్టికాహారం లోపం వల్ల వచ్చే వ్యాధులు,రక్తహీనత,గురించి తల్లులకు వివరించారు.చిరు ధాన్యాలను ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్కూల్ హెడ్ మాస్టర్ షేక్ జమీల,వెంకటేశ్వర్లు,శిరీష,ఏఎన్ఎం కామేశ్వరి, మమత,ఆశా వర్కర్లు,అంగన్ వాడి టీచర్లు పాల్గొన్నారు.